ఆరోగ్యంగా ఉండాలన్నా.. అనారోగ్యంగా ఉండాలన్నా ఫుడ్​ మీద డిపెండ్ అయి ఉంటుంది.

అయితే కొన్ని ఫుడ్స్ మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.

కాబట్టి వాటిని కచ్చితంగా మీ డైట్​లో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.

బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.

సాల్మన్ ఫిష్​లలోని ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది.

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో స్కిన్​కి చాలా మంచివి.

బ్రోకలీ, పసుపు, చిలగడదుంపలు, బాదంలు కచ్చితంగా మీ రోటీన్​లో ఉండేలా చూసుకోండి.

కార్బోహైడ్రేట్స్​ కావాలనుకుంటే మీరు ఓట్స్​ను మీ డైట్​లో చేర్చుకోవచ్చు. (Images Source : Unsplash)