ఉడకబెట్టిన గుడ్లు బాదంపప్పు వేయించిన శనగలు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. పనీర్ లేదా కాటేజ్ చీజ్. పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్స్. డయాబెటిస్ వాళ్ళకి గొప్ప చిరుతిండి. పాప్ కార్న్ చియా గింజలు నానబెట్టుకుని స్మూతిస్ లో తీసుకోవచ్చు. రాజ్మా సలాడ్ లేదా కిడ్నీ బీన్స్ సలాడ్ హమ్మూస్ తో కూరగాయలు. హమ్మూస్ అనేది శనగలతో తయారుచేసే క్రీమ్ పదార్థం. చాలా రుచిగా ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.