చలికాలంలో విటమిన్ డి కోసం ఇవి తినాలి

చలికాలంలో వచ్చిందంటే సూర్యుడు దాగుండి పోతాడు. దీని వల్ల డి విటమిన్ లోపం వస్తుంది.

డి విటమిన్ లోపం రాకుండా ఉండేందుకు చలికాలంలో తినాల్సినవి ఇవే.

కొవ్వు పట్టిన చేపలు

గుడ్డులోని పచ్చసొన

పుట్టగొడుగులు

ఓట్స్

సోయా పాలు

ఆరెంజ్ జ్యూస్