వ్యాయామం తర్వాత అరటిపండు తింటే తక్షణ శక్తి వస్తుంది. ప్రోటీన్లు, పొంది పదార్థాలు, ఫైబర్ ఉంటుంది.

పీనట్ బటర్ రుచికరంగా ఉంటుంది. యాపిల్స్ లేదా సాదా క్రాకర్ తో కలిపి తినొచ్చు.

బాదంలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉన్నాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

ఇంట్లో తయారుచేసుకున్న ప్రోటీన్స్ షేక్స్ తాగితే శక్తి వస్తుంది. బచ్చలికూర, కొబ్బరి, గుడ్లు వంటి పదార్థాలు వేసి చేసుకోవచ్చు.

జిమ్ చేసిన తర్వాత హమ్మస్ తో కూరగాయ ముక్కలు కలిగి తింటే పోషణ అందుతుంది ఎనర్జీ వస్తుంది.

పండ్లతో కలిపి పెరుగు తీసుకుంటే కండరాలను రిపేర్ చేస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది.

మల్టీగ్రెయిన్ టోస్ట్ తో కలిపి గుడ్లు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి మీద అవకాడో కూడా వేసుకుని తినొచ్చు.

ఇంట్లో చేసుకున్న ప్రోటీన్ బార్స్ తింటే తక్షణ శక్తి అందిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఉంటాయి.

వ్యాయామం చేసిన తర్వాత నీరసం పోగొట్టుకునేందుకు చికెన్ సలాడ్ మంచి ఎంపిక. ఉడికించిన బీన్స్, కూరగాయలు కూడా తినొచ్చు.