Image Source: Sunny Leone Instagram

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Sunny Leone Instagram

ఇందులో ఆమె గ్రీన్ డ్రస్సులో చాలా అందంగా ఉన్నారు.

Image Source: Sunny Leone Instagram

ప్రస్తుతం సన్నీ లియోన్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Image Source: Sunny Leone Instagram

ఏకంగా 9 సినిమాలతో సన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు.

Image Source: Sunny Leone Instagram

వీటిలో హిందీ, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఉన్నాయి.

Image Source: Sunny Leone Instagram

ఉపేంద్ర క్రేజీ సినిమా ‘యూఐ’లో కూడా సన్నీ నటిస్తున్నారు.

Image Source: Sunny Leone Instagram

‘రంగీలా’ అనే సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

Image Source: Sunny Leone Instagram

దీంతో పాటు సన్నీ అనేక వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించారు.