Image Source: Sundeep Kishan/Instagram

సందీప్ కిషన్.. సినీ ‘ప్రస్థానం’ మొదలై 12 ఏళ్లు అవుతుంది.

Image Source: Sundeep Kishan/Instagram

ప్రస్తుతం సందీప్ రెండు తెలుగు, ఒక తమిళ సినిమాలో నటిస్తున్నాడు.

Image Source: Sundeep Kishan/Instagram

తెలుగులో ‘మైఖెల్’, ‘ఊరు పేరు భైరవ’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Image Source: Sundeep Kishan/Instagram

ఈ సినిమాల కోసం సందీప్ బాగా బరువు తగ్గి, సిక్స్‌ప్యాక్‌తో ఆకట్టుకుంటున్నాడు.

Image Source: Sundeep Kishan/Instagram

సిక్స్ ప్యాక్ వల్ల సందీప్ లుక్ పూర్తిగా మారిపోయింది.

Image Source: Sundeep Kishan/Instagram

సందీప్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

Image Source: Sundeep Kishan/Instagram

సందీప్‌ను అలా చూసి.. బొద్దుగా ఉంటేనే బాగుంటావని ఫ్యాన్స్ అంటున్నారు.

Image Source: Sundeep Kishan/Instagram

సందీప్‌కు 2021 చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. మరి, 2022 కలిసొస్తుందో లేదో!

Image Source: Sundeep Kishan/Instagram

Images Credit: Sundeep Kishan/Instagram