ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకున్న చార్మి ఇప్పుడు నిర్మాతగా మారింది. పూరీ జగన్నాథ్‌తో కలిసి చార్మి సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ తన లక్ పరీక్షించుకుంటోంది. ఇటీవల బాలీవుడ్ సినీ దిగ్గజం కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో చార్మి పాల్గొంది చార్మితోపాటు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. రణ్ బీర్ కపూర్‌కు టైట్ హగ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించింది. రవీనా టాండన్‌తో చార్మి. అమీర్ ఖాన్‌తో చార్మీ, విజయ దేవరకొండ. Image Credit: Charmme Kaur/Instagram