‘‘ఈ శరీరం మట్టి, ఏదో ఒక రోజు భూమిలో కలిపోతుంది’’ అనే డైలాగ్ గుర్తుందా? ‘దేశముదురు’లో ఈ డైలాగ్ అప్పట్లో భలే పాపులర్ అయ్యింది. కానీ, హన్సికాను చూస్తే ‘మట్టి’ అని ఎలా అనుకుంటాం చెప్పండి. హన్సిక తెలుగులో తక్కువ సినిమాలే చేసినా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తమిళంలో మాత్రం హన్సికా బాగానే నిలదొక్కుకుంది. బాలీవుడ్ సినిమాల కోసం బాగా బరువు తగ్గినా లక్ కలిసి రాలేదు. కేరిర్‌కు పుల్‌స్టాప్ పడుతుందనే క్షణంలో మళ్లీ దక్షిణాదిలో అవకాశాలొచ్చాయి. ప్రస్తుతం హన్సిక 5 తమిళం, 2 తెలుగు సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళంలో ‘నషా’, ‘My3’ వెబ్ సీరిస్‌ల్లో కనిపించునుంది. Images and Videso Credit: Hansika/Instagram