మృణాల్ ఠాకూర్ ఎంగేజ్ మెంట్ లుక్స్ - ఈ లెహంగాల్లో దేవతల్లా ఉంటారు

ఎంగేజ్ మెంట్, పెళ్లి, రిసెప్షన్స్‌ కు వెళ్లాలి అనుకుంటున్నారా? మృణాల్ లా ముస్తాబైతే సరి.

ఏదైనా పార్టీలో అందరి చూపును మీ వైపు తిప్పుకోవాలంటే తప్పకుండా మృణాల్ ని ఫాలో అవ్వాల్సిందే.

సౌత్ లో ట్రెండ్‌ను క్రియేట్ చేయడంలో మృణాల్ తర్వాతే ఎవరైనా.

ఈ మధ్య మృణాల్ మోడ్రన్ డ్రెసుల్లో ఔరా అనిపిస్తోంది. ట్రెండీ లెహంగాలతో మతిపోగొడుతోంది.

మృణాల్ ధరించే కొన్ని డిజైనర్, ప్రింటెడ్ లెహంగాలు పార్టీలకు భలే ఉంటాయి.

చాలా కంఫర్ట్‌గా తేలికగా ఉండే లెహంగాలకే మృణాల్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.

సో, మీరు కూడా మృణాల్ తరహా లెహంగాలతో అందంగా మెరిసిపోండి.

All Photos Credit: Mrunal Thakur /Instagram