కొన్ని పండ్లకు తొక్క తీయకుండా తింటేనే హెల్త్ బెనిఫిట్స్ పొందుతాము.

అలాగే కొన్ని కూరగాయలకు కూడా తొక్క తీయకూడదట.

తొక్కతో కలిపి తిన్నప్పుడే వాటిలోని పోషకాలు మనకు అందుతాయట.

బంగాళాదుంపలకు తొక్క తీయకుండా బాగా కడిగి వండుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన క్యారెట్​ను బాగా కడిగి డైరక్ట్​గా తినేయొచ్చు.

కీరదోసను కూడా డైరక్ట్​గా తొక్క తీయకుండానే తినేయాలి.

పూర్తిగా విటమిన్లు, ఖనిజాలతో నిండిన దీనిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

ఎగ్​ప్లాంట్ (వంకాయలు) యాంటీ ఆక్సిడెంట్​కు గొప్ప మూలం.

మెరుగైన జీర్ణక్రియ కావాలనుకునేవారు దీనిని తొక్కతో సహా వండుకోవాలి. (Image Source : Pexels)