ఇద్దరూ గెలిచే ఆట.. శృంగారం. అది రసవత్తరంగా సాగాలంటే కొన్ని టిప్స్ పాటించడం తప్పనిసరి.

ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా పద్ధతిగా ఉండాలి. అప్పుడే మీ ఆట రంజుగా సాగుతుంది.

ఆల్కహాల్: చాలామంది ఇది తాగితే బెడ్ రూమ్‌లో రెచ్చిపోవచ్చని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.

ఆల్కహాల్ నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి, తక్కువ స్కోరుతో ఔటవుతారు.

స్పైసీ ఫుడ్: ఈ ఫుడ్ మీకు కడుపులో ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి రతి క్రీడను ఎంజాయ్ చేయలేరు.

ఫ్రెంచ్ ఫ్రైస్: ఇవి టెస్టోస్టెరాన్స్‌పై ప్రభావం చూపొచ్చు. రక్త ప్రవాహం తగ్గడం వల్ల అంగం మెత్తబడుతుంది.

వెల్లులి, ఉల్లి: వీటి వల్ల వచ్చే చెడువాసన మీ పార్టనర్‌కు ఇబ్బంది కలిగించవచ్చు. అది ఏ మాత్రం మంచిది కాదు.

ఎనర్జీ డ్రింక్స్: ఇవి వెంటనే శక్తిని ఇస్తాయి సరే. కానీ, భవిష్యత్తులో ఇవి మీ వేగాన్ని తగ్గిస్తాయి.

Images Credit: Pixabay