బజాజ్ ఫైనాన్స్ (4.49%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.97%), టాటా కన్జూమర్ (3.17%), అపోలో హాస్పిటల్స్ (1.96%), కోల్ ఇండియా (1.76%) షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో (2.06%), ఎస్బీఐ లైఫ్ (1.77%), ఇన్ఫీ (1.39%), హీరోమోటో (1.63%), ఎం అండ్ ఎం (1.25%) షేర్లు నష్టపోయాయి.