ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎస్బీఐ (1.79%), మారుతీ (2.61%), ఏసియన్ పెయింట్స్ (1.12%), ఎం అండ్ ఎం (1.69%) షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ (2.32%), విప్రో (2.44%), యూపీఎల్ (1.83%), సిప్లా (1.66%), బజాజ్ ఆటో (1.58%) షేర్లు నష్టపోయాయి.