పవర్ గ్రిడ్ (2.35%), కోల్ ఇండియా (1.12%), ఓఎన్జీసీ (0.75%), ఏసియన్ పెయింట్స్ (0.57%), సన్ ఫార్మా (0.44%) షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు (3.87%), జేఎస్‌డబ్ల్యూస్టీల్ (2.70%), రిలయన్స్ (2.29%), బీపీసీఎల్ (2.07%), అల్ట్రాటెక్ సెమ్ (2.06%) షేర్లు నష్టపోయాయి.