బిట్‌కాయిన్‌ 1.25 శాతం తగ్గి రూ.22.08 లక్షల వద్ద కొనసాగుతోంది.
ABP Desam

బిట్‌కాయిన్‌ 1.25 శాతం తగ్గి రూ.22.08 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ 1.54 శాతం తగ్గి రూ.1,32,247 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ABP Desam

ఎథీరియమ్‌ 1.54 శాతం తగ్గి రూ.1,32,247 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.24 శాతం తగ్గి రూ.82.89,
ABP Desam

టెథెర్‌ 0.24 శాతం తగ్గి రూ.82.89,

బైనాన్స్‌ కాయిన్‌ 0.69 శాతం తగ్గి రూ.17,4832,
ABP Desam

బైనాన్స్‌ కాయిన్‌ 0.69 శాతం తగ్గి రూ.17,4832,

ABP Desam

రిపుల్‌ 0.35 శాతం తగ్గి రూ.42.90,

ABP Desam

యూఎస్‌డీ కాయిన్‌ 0.21 శాతం తగ్గి రూ.83.90,

ABP Desam

లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.57 శాతం తగ్గి రూ.1,32,194,

ABP Desam

డోజీ కాయిన్ 0.04 శాతం తగ్గి రూ.5.11 వద్ద కొనసాగుతున్నాయి.

ABP Desam

ఏఆర్కే, వరల్డ్‌కాయిన్‌, ఎస్టీపీ, వీమిక్స్‌, ఐక్యూ, టెర్రాలూనా, జిలికా లాభపడ్డాయి.

రాల్‌బిట్‌ కాయిన్‌, మెరిట్‌ సర్కిల్‌, ఇమ్యూటబుల్‌ ఎక్స్‌, ఏస్టర్‌, బ్లాక్స్‌, స్విస్‌ బార్గ్‌, టోకెనైజ్‌ ఎక్స్‌చేంజ్ నష్టపోయాయి.