బిట్‌కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.22.06 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.11 శాతం తగ్గి రూ.1,32,263 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.02 శాతం పెరిగి రూ.83.09, బైనాన్స్ కాయిన్ 0.18 శాతం తగ్గి రూ.17,478, రిపుల్ 0.81 శాతం తగ్గి రూ.42.23, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.83.09, లిడో స్టేక్డ్ ఈథర్ 0.09 శాతం తగ్గి రూ.1,32,280, డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.11 వద్ద కొనసాగుతున్నాయి. హైఫై ఫైనాన్స్, ఇన్‌స్యూర్ డెఫీ, కైబర్ నెట్‌వర్క్, వీమిక్స్, రాడిక్స్, ఎస్‌ఎక్స్‌పీ లాభపడ్డాయి. ఎస్టీపీ, ఆర్క్, మెరిట్ సర్కిల్, బ్లాక్స్, సింథెటిక్స్ నెట్‌వర్క్, సుషి, సేఫ్‌పాల్ నష్టపోయాయి.