కోల్ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్ (3.54%), భారతీ ఎయిర్‌టెల్ (2.54%), కొటక్ బ్యాంక్ (2.34%), హిందాల్కో (2.38%)షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ (0.70%), సిప్లా (0.50%), టీసీఎస్ (0.24%), డాక్టర్ రెడ్డీస్ (0.16%), టైటాన్ (0.05%) నష్టపోయాయి.