బిట్‌కాయిన్ 0.52 శాతం తగ్గి రూ.23.14 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.32 శాతం తగ్గి రూ.1,34,676 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.01 శాతం తగ్గి రూ.83.15, బైనాన్స్ కాయిన్ 1.48 శాతం తగ్గి రూ.17,444, రిపుల్ 0.65 శాతం తగ్గి రూ.43.22, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.83.08, లిడో స్టేక్డ్ ఈథర్ 1.34 శాతం తగ్గి రూ.1,34,611, డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి రూ.5.06 వద్ద కొనసాగుతున్నాయి. ఆర్బ్స్, బ్లాక్స్, లూమ్ నెట్‌వర్క్, ట్రస్ట్ వ్యాలెట్, రాప్డ్ సెంట్రీఫ్యూజ్, సెంట్రీ ఫ్యూజ్, మూన్‌బీమ్ లాభాల్లో ఉన్నాయి. స్ట్రాటిస్, టామినెట్, జీఎంఎక్స్, అవలాంచె, థార్‌చైన్, లిస్క్ నష్టపోయాయి.