నిఫ్టీ 109 పాయింట్లు పెరిగి 19,545 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 405 పాయింట్లు ఎగిసి 65,631 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 249 పాయింట్ల లాభంతో 44,213 వద్ద ముగిసింది.



బజాజ్‌ ఆటో (2.15%), ఎల్‌టీ (2.06%), ఎం అండ్‌ ఎం (1.76%), టైటాన్‌ (1.64%), టీసీఎస్‌ (1.48%) షేర్లు లాభపడ్డాయి.



పవర్‌ గ్రిడ్‌ (1.21%), హిందాల్కో (0.49%), ఎన్టీపీసీ (0.40%), సిప్లా (0.1540%), నెస్లే ఇండియా (0.38%) నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.210 తగ్గి రూ.57,160 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.23,250 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 23,03,883 వద్ద ఉంది.