బిట్‌కాయిన్ 0.39 శాతం పెరిగి రూ.22.96 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.16 శాతం తగ్గి రూ.1,37,142 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.08 శాతం పెరిగి రూ.83.25, బైనాన్స్ కాయిన్ 0.42 శాతం తగ్గి రూ.17,695, రిపుల్ 5.18 శాతం పెరిగి రూ.44.49, యూఎస్‌డీ కాయిన్ 0.18 శాతం పెరిగి రూ.83.27, లిడో స్టేక్డ్ ఈథర్ 0.23 శాతం తగ్గి రూ.1,37,065, డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి రూ.5.09 వద్ద కొనసాగుతున్నాయి. స్విస్‌బార్గ్, కాంటో, కాన్‌స్టెల్లేషన్, బీటీఎస్‌ఈ టోకెన్, నానో, పుండి ఎక్స్, లిక్విడిటీ లాభపడ్డాయి. బ్లాక్స్, టామినెట్, క్రిప్టాన్ డావో, మెరిట్ సర్కిల్, లూమ్ నెట్‌వర్క్, ఆర్జిన్ ట్రయల్, చియా నష్టపోయాయి.