అదానీ ఎంటర్‌ప్రైజెస్ (3.23%), ఐచర్ మోటార్స్ (1.63%), నెస్లే ఇండియా (3.03%), హిందుస్థాన్ యునీలివర్ (1.61%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.59%) షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంకు (4.72%), ఎస్బీఐ (2.94%), ఎన్టీపీసీ (2.38%), ఇండస్‌ఇండ్ బ్యాంకు (2.33%), బజాజ్ ఆటో (2.20%) నష్టపోయాయి.