బజాజ్ ఫైనాన్స్ (2.00%), ఎల్‌టీ (1.67%), టైటాన్ (1.34%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.33%), అదానీ పోర్ట్స్ (0.79%) షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ (3.78%), ఐచర్ మోటార్స్ (2.68%), మారుతీ (2.67%), హిందాల్కో (2.50%), డాక్టర్ రెడ్డీస్ (2.31%) షేర్లు నష్టపోయాయి.