హిందాల్కో (5.60%), ఎన్టీపీసీ (3.78%), డాక్టర్ రెడ్డీస్ (2.97%), హీరో మోటో (2.85%), టాటా మోటార్స్ (2.75%) షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (2.39%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1.14%), ఇన్ఫీ (0.68%), హెచ్‌సీఎల్ టెక్ (0.39%), నెస్లే ఇండియా (0.38%) షేర్లు నష్టపోయాయి.