బిట్‌కాయిన్‌ 2.26 శాతం పెరిగి రూ.22.44 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 3.24 శాతం పెరిగి రూ.1,38,851 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.23 శాతం తగ్గి రూ.82.92,



బైనాన్స్‌ కాయిన్‌ 1.30 శాతం పెరిగి రూ.17,928,



రిపుల్‌ 1.71 శాతం పెరిగి రూ.42.20,



యూఎస్‌డీ కాయిన్‌ 0.22 శాతం తగ్గి రూ.82.97,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 3.36 శాతం పెరిగి రూ.1,38,948,



డోజీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.5.13 వద్ద కొనసాగుతున్నాయి.



జస్ట్‌, లాస్ట్‌, కాంపౌండ్‌, వీమిక్స్‌, పెపె, అపెకాయిన్‌, టెల్లర్‌ ట్రైబ్యూట్స్‌ లాభపడ్డాయి.



ఈ రాడిక్స్‌, మెరిట్‌ సర్కిల్‌, రాడిక్స్‌, లూమ్‌ నెట్‌వర్క్‌, మేకర్‌, వరల్డ్‌ కాయిన్‌ నష్టపోయాయి.