నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 19,716 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 173 పాయింట్లు ఎగిసి 66,118 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 35 పాయింట్ల నష్టంతో 44,588 వద్ద ముగిసింది.



ఎల్‌టీ (2.01%), కోల్‌ ఇండియా (1.81%), ఐటీసీ (1.56%), సిప్లా (1.41%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (1.33%) షేర్లు లాభపడ్డాయి.



టైటాన్‌ (1.38%), గ్రాసిమ్‌ (1.31%), హీరోమోటో (0.90%), ఎస్బీఐ (0.74%), ఐసీఐసీఐ బ్యాంకు (0.71%) నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.23 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.600 తగ్గి రూ.74,200 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.24,140 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.15 శాతం తగ్గి రూ.21.81 లక్షల వద్ద కొనసాగుతోంది.