ఎల్‌టీ (2.01%), కోల్ ఇండియా (1.81%), ఐటీసీ (1.56%), సిప్లా (1.41%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (1.33%) షేర్లు లాభపడ్డాయి. టైటాన్ (1.38%), గ్రాసిమ్ (1.31%), హీరోమోటో (0.90%), ఎస్బీఐ (0.74%), ఐసీఐసీఐ బ్యాంకు (0.71%) నష్టపోయాయి.