ఐచర్ మోటార్స్ (2.61%), హీరో మోటో కార్ప్ (2.13%), నెస్లే ఇండియా (1.51%), ఓఎన్జీసీ (1.32%), బజాజ్ ఆటో (1.30%) షేర్లు లాభపడ్డాయి. సిప్లా (1.37%), ఇండస్ ఇండ్ బ్యాంకు (1.14%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (0.95%), ఏసియన్ పెయింట్స్ (0.94%) టెక్ మహీంద్రా (1.29%) నష్టపోయాయి.