బిట్‌కాయిన్‌ 0.87 శాతం పెరిగి రూ.21.83 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.37 శాతం పెరిగి రూ.1,32,296 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.20 శాతం పెరిగి రూ.83.25,



బైనాన్స్‌ కాయిన్‌ 1.99 శాతం పెరిగి రూ.17,665,



రిపుల్‌ 1.50 శాతం పెరిగి రూ.41.66,



యూఎస్‌డీ కాయిన్‌ 0.26 శాతం పెరిగి రూ.83.29,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.23 శాతం పెరిగి రూ.1,32,245,



డోజీ కాయిన్ 0.01 శాతం పెరిగి రూ.5.05 వద్ద కొనసాగుతున్నాయి.



లూమ్‌ నెట్‌వర్క్‌, మూన్‌బీ, ఆర్క్‌, టెల్లార్‌ ట్రైబ్యూట్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, బ్లాక్స్‌, కైబర్‌ నెట్‌వర్క్‌ లాభపడ్డాయి.



మెయిన్‌ ఫ్రేమ్‌, వీమిక్స్‌, ఎంజిన్‌ కాయిన్‌, అప్టోస్‌, రాల్‌బిట్‌ కాయిన్‌, ఎనర్జీ వెబ్‌, క్వాంట్‌ నష్టపోయాయి.