నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 19,638 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 320 పాయింట్లు ఎగిసి 65,828 వద్ద ముగిసింది.



నిఫ్టీ బ్యాంక్‌ 283 పాయింట్ల లాభంతో 44,584 వద్ద ముగిసింది.



హిందాల్కో (5.60%), ఎన్టీపీసీ (3.78%), డాక్టర్‌ రెడ్డీస్‌ (2.97%), హీరో మోటో (2.85%), టాటా మోటార్స్‌ (2.75%) షేర్లు లాభపడ్డాయి.



ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (2.39%), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (1.14%), ఇన్ఫీ (0.68%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (0.39%), నెస్లే ఇండియా (0.38%) షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 83.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.58,530 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 పెరిగి రూ.24,370 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 2.26 శాతం పెరిగి రూ.22.44 లక్షల వద్ద కొనసాగుతోంది.