నిఫ్టీ 109 పాయింట్లు తగ్గి 19,528 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 316 పాయింట్లు తగ్గి 65,512 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌185 పాయింట్ల నష్టంతో 44,399 వద్ద ముగిసింది.



బజాజ్‌ ఫైనాన్స్‌ (2.00%), ఎల్‌టీ (1.67%), టైటాన్‌ (1.34%), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ (1.33%), అదానీ పోర్ట్స్‌ (0.79%) షేర్లు లాభపడ్డాయి.



ఓఎన్‌జీసీ (3.78%), ఐచర్‌ మోటార్స్‌ (2.68%), మారుతీ (2.67%), హిందాల్కో (2.50%), డాక్టర్‌ రెడ్డీస్‌ (2.31%) షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలహీనపడి 83.21 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.2000 తగ్గి రూ.71,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1130 తగ్గి రూ.23,200 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 22,93,223 వద్ద ఉంది.