బజాజ్ ఆటో (2.15%), టైటాన్ (1.64%), ఎల్‌టీ (2.06%), ఎం అండ్ ఎం (1.76%), టీసీఎస్ (1.48%) షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ (1.21%), హిందాల్కో (0.49%), ఎన్టీపీసీ (0.40%), సిప్లా (0.1540%), నెస్లే ఇండియా (0.38%) నష్టపోయాయి.