డాక్టర్ రెడ్డీస్ (1.13%), హెచ్‌సీఎల్ టెక్ (0.94%), టాటా కన్జూమర్ (0.56%), ఓఎన్జీసీ (0.41%), హిందుస్థాన్ యునీలివర్ (0.34%) షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ (5.09%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (2.68%), హీరోమోటో కార్ప్ (2.50%), ఎం అండ్ ఎం (2.19%), టాటా స్టీల్ (2.03%) షేర్లు నష్టపోయాయి.