నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 19,512 వద్ద ముగిసింది.
ABP Desam

నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 19,512 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిసింది.
ABP Desam

సెన్సెక్స్‌ 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌  474 పాయింట్ల నష్టంతో 43,886 వద్ద క్లోజైంది.
ABP Desam

నిఫ్టీ బ్యాంక్‌ 474 పాయింట్ల నష్టంతో 43,886 వద్ద క్లోజైంది.

డాక్టర్‌ రెడ్డీస్‌ (1.13%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (0.94%), టాటా కన్జూమర్‌ (0.56%), ఓఎన్జీసీ (0.41%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (0.34%) షేర్లు లాభపడ్డాయి.
ABP Desam

డాక్టర్‌ రెడ్డీస్‌ (1.13%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (0.94%), టాటా కన్జూమర్‌ (0.56%), ఓఎన్జీసీ (0.41%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (0.34%) షేర్లు లాభపడ్డాయి.

ABP Desam

అదానీ పోర్ట్స్‌ (5.09%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (2.68%), హీరోమోటో కార్ప్‌ (2.50%), ఎం అండ్‌ ఎం (2.19%), టాటా స్టీల్‌ (2.03%) షేర్లు నష్టపోయాయి.

ABP Desam

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.27 వద్ద స్థిరపడింది.

ABP Desam

బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.58,200 వద్ద కొనసాగుతోంది.

ABP Desam

కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

ABP Desam

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.190 తగ్గి రూ.23,620 వద్ద కొనసాగుతోంది.

ABP Desam

బిట్ కాయిన్ ₹ 22,95,308 వద్ద ఉంది.