చలికాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! చలికాలం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయి. చలి తీవ్రత కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో సీజనల్ వ్యాధుల సంక్రమించే అవకాశం ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు అందించే సమతుల ఆహారం తీసుకోవాలి. చలికాలం హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీరు, హెర్బల్ టీలు, వెచ్చని సూప్ లు తీసుకోవాలి. చలికాలంలో యోగా, జిమ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్ సి, జింక్ సప్లిమెంట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. All Photos Credit: Pixabay.com