దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!



'యమదొంగ'లో కాజల్ కి హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దనుకుంది. 



'ఆర్ఆర్ఆర్'లో హీరోయిన్ గా ముందుగా పరిణితిని అనుకున్నారు కానీ ఆమె నో చెప్పింది.



'ఆర్ఆర్ఆర్'లో అమీ జాక్సన్ ను ఎన్టీఆర్ సరసన తీసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు.



అర్చన 'మగధీర' సలోని పోషించిన పాత్రకు నో చెప్పేసింది.  



'విక్రమార్కుడు'లో హీరోగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. కానీ ఆయన నో చెప్పారు. 



'సింహాద్రి'లో హీరోగా బాలయ్యను అనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు. 



వివేక్ ఒబెరాయ్ ను 'బాహుబలి'లో భల్లాల దేవ రోల్ కోసం తీసుకోవాలనుకున్నారు. కానీ కుదరలేదు. 



జాన్ అబ్రహంను కూడా 'బాహుబలి' సినిమాలో రానా రోల్ కోసం అనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. 



మోహన్ లాల్ ను 'కట్టప్ప' రోల్ కోసం తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయన నో చెప్పారు.



అమితాబ్ బచ్చన్ ను కూడా కట్టప్ప రోల్ కోసం అనుకున్నారు. 



సోనమ్ కపూర్ ను 'బాహుబలి' అవంతిక పాత్ర కోసం సంప్రదించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.



మంచు లక్ష్మిని బాహుబలిలో శివగామిగా అనుకున్నారు. కానీ ప్రభాస్ మదర్ గా చేయనని చెప్పింది. 



శ్రీదేవిని కూడా బాహుబలిలో శివగామి పాత్ర కోసం సంప్రదించారు. కానీ కుదరలేదు. 


Thanks for Reading. UP NEXT

ఆదివారం లక్ష కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌ విలువ

View next story