బిట్‌కాయిన్ (Bitcoin) 0.49 శాతం పెరిగి రూ.34.04 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.61.33 లక్షల కోట్లుగా ఉంది. ఒక రోజులోనే లక్ష కోట్లు తగ్గిపోయింది.