Image Source: Instagram/shrutzhaasan

ట్రెండ్, ఫ్యాషన్​ లుక్స్​లో శృతిహాసన్ ఎప్పుడూ ముందే ఉంటుంది.

Image Source: Instagram/shrutzhaasan

పార్టీలకు వెళ్లేప్పుడు మీ స్కిన్​టోన్​కి కొంచెం డార్క్​ ఉన్న ఐషాడో బాగా నప్పుతుంది.

Image Source: Instagram/shrutzhaasan

ఫ్లోరల్ డ్రెస్​లకు మీరు ఆరెంజ్, పింక్ మిక్స్డ్ ఐషాడో వేసుకుంటే లుక్ బాగుంటుంది.

Image Source: Instagram/shrutzhaasan

న్యూడ్, పింకిష్ ఐషాడోను మీరు ఉద్యోగాలకు వెళ్లే సమయంలో అప్లై చేసుకోవచ్చు.

Image Source: Instagram/shrutzhaasan

ఫ్రెండ్స్​తో బయటకు వెళ్లేప్పుడు మీ లిప్​స్టిక్​లో లైట్​ షేడ్​ని ఐషాడో వలె అప్లై చేసుకోవచ్చు.

Image Source: Instagram/shrutzhaasan

ఇలాంటి గోధుమరంగు డీప్ కలర్ మీ కనురెప్పలు పెద్దగా ఉన్న భ్రమని కలిగిస్తాయి.

Image Source: Instagram/shrutzhaasan

మీ లుక్​కి తగ్గట్లు మీరు డార్క్ కలర్ ఐషాడో, ఐ లైనర్​ని ఎంచుకోవచ్చు.

Image Source: Instagram/shrutzhaasan

వెట్​లుక్​ కోసం స్మోకీ ఐషాడో ఎప్పుడూ పర్​ఫెక్ట్​గానే ఉంటుంది.