శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా చెప్పండిశ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలురామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలుశ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలుఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని
శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలుశుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కళాత్మక పరమేశ్వరా రామ
శ్రీరామ నవమి శుభాకాంక్షలుశ్రీ రామ జయరామ జయ జయ రామ!
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలుఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
అందరకీ శ్రీరామనవమి శుభాకాంక్షలుసీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం
శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీకు సర్వదోషాలు తొలగపోవాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలుఅంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ నామ జపం మీ ఇంట నింపాలి ఆనందం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలుదక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
శ్రీరామనవమి శుభాకాంక్షలుall Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

శ్రీరామనవమి 2023: శ్రీరాముడిని సీతమ్మ ఏమని పిలిచేదో తెలుసా!

View next story