ABP Desam


సూర్యుడిని ఈ సందర్భాల్లో చూడరాదు


ABP Desam


ప్రత్యక్షనారాయణుడు సూర్యభగవానుడు


ABP Desam


లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం కిరణాలను ప్రసరింపజేస్తుంటాడు


ABP Desam


సూర్యభగవానుడిని ప్రార్థిస్తే సకల రోగాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.


ABP Desam


అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యుడిని చూడరాదని చెబుతారు


ABP Desam


నేక్షేతోద్యంతమాదిత్యం నాస్తం యంతం కదాచన।
నోపసృష్టం న వారిస్థం న మధ్యం నభసో గతమ్॥


ABP Desam


ఉదయిస్తుండగా సూర్యుడిని చూడరాదు


ABP Desam


అస్తమిస్తున్న సమయంలోనూ సూర్యుడిని చూడరాదు


ABP Desam


మిట్టమధ్యాహ్నం వేళ చూడరాదు



గ్రహాలతో పీడింపబడుతున్నప్పుడు సూర్యుడిని చూడరాదు ( గ్రహణం సమయంలో)



All Images Credit: Pinterest