పాతివ్రత్య నియమాలు స్త్రీలు మాత్రమే ఎందుకు పాటించాలి!ధర్మశాస్త్రంలో పాతివ్రత్య నియమాలన్నీ స్త్రీలకు మాత్రమే ఉంటాయి..అవన్నీ మగవారు రాశారు కాబట్టి స్త్రీలకు మాత్రమే నియమాలు పెట్టారా అనే సందేహం చాలామందిలో ఉందిపురుషుడిని బీజంగా, స్త్రీని క్షేత్రంగా చెబుతారుస్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుందిస్త్రీ ఒక వంశం నిలబడటానికి సహకరిస్తుందిస్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికి తోడ్పడుతుందిఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన కుమారుడికి జన్మనిచ్చిందో పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి చెందుతుందిపురుషుడి తప్పిదం వల్ల ఒక వంశానికి వచ్చే సమస్య చాలా తక్కువ..కానీ.. ఒక వంశం నుంచి మరో వంశంలోకి వచ్చిన స్త్రీ తప్పు చేస్తే పితృదేవతలు క్షోభ చెందుతారు.వంశం నిలబెట్టేందుకు ప్రధాన కారకురాలు స్త్రీ..అందుకే ఆమెకు మాత్రమే పాతివ్రత్య నియమాలు పెట్టింది ధర్మశాస్త్రంనోట్: కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం.Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: సమయం వచ్చినప్పుడు బుద్ధి బయటపడడం అంటే!

View next story