మనుస్మృతి: ఇలాంటి స్త్రీని పెళ్లిచేసుకోరాదు కనుగుడ్లు ఎత్తుగా ఉన్న స్త్రీని పెళ్లిచేసుకోరాదు శరీరం నిండా రోమాలు ఎక్కువగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోరాదు స్తనద్వయం ఎత్తుగా లేని స్త్రీని పెళ్లిచేసుకోరాదు నుదులు ఎత్తుగా, లావుగా ఉన్న స్త్రీని వివాహమాడరాదు శరీర ప్రమాణంలో వరుడితో సమానంగా ఉన్న కన్యను వివాహమాడరాదు ఇలాంటి లక్షణాలున్న స్త్రీని పెళ్లిచేసుకుంటే అది దోషపూరితమైన వివాహం అవుతుందని మనుస్మృతిలో స్పష్టం చేశారు నోట్: ఇవి కేవలం మనుస్మృతిలో పొందుపరిచిన విషయాలు.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం Images Credit: pixbay