ఎవరి పాపాలు ఎవరికి అంటుతాయి



ఈ చోటి కర్మ ఈ చోటే - ఈనాటి కర్మ మరునాడే
అనుభవించి తీరాలంతే - ఈ సృష్టి నియమం ఇదే…



ఈ జన్మలో చేసిన కర్మలు, పాపాలకు ఫలితం వచ్చే జన్మలో అనుభవిస్తారని చెప్పేవారు.. కానీ కలియుగంలో ఎప్పటి లెక్క అప్పటిదే అని దీని అర్థం



అయితే మీరు చేసిన పాపాలన్నింటికీ ఫలితం మీరు మాత్రమే కాదు ఆ ప్రభావం వేరొకరిపై పడుతుంది



రాజు చేసిన పాపాలు పురోహితుడికి అంటుతాయి



శిష్యుడు చేసిన పాపాలు గురువుకు సంక్రమిస్తాయి



మగపిల్లాడు తప్పుచేస్తే తల్లికి పాపం చుట్టుకుంటుంది



ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రికి పాపం అంటుతుంది



“కృతజ్ఞతకీ, కృతఘ్నతకీ తేడా ‘జ్ఞ’ జ్ఞానమే…” ఇది అర్థమైతే పాపం చేయలేరు
Image‌s Credit: Pinterest