శ్రీరామనవమి 2023: శ్రీరాముడిని సీతమ్మ ఏమని పిలిచేదో తెలుసా!



ఓ పేరు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి..అందరూ ఒకేలా పిలవరు... ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు..



శ్రీరామ చంద్రుడిని కూడా ఒక్కొక్కరు ఒక్కోలా పిలిచేవారట



తండ్రి దశరథుడు..రామా అని



తల్లి కౌసల్య... రామభద్రా అని



రాముడిని అంత్యత ప్రేమగా పెంచిన కైకేయి ... రామచంద్రా అని



వశిష్ఠ మహర్షి శ్రీరాముడిని వేదసే అని పిలిచేవారు



సీతమ్మ తన భర్త అయిన శ్రీరాముడిని నాథా అని



బుుషులంతా దశరథ తనయుడిని రఘునాథా అనేవారు



అయోధ్యవాసులంతా మాత్రం శ్రీరామచంద్రుడుని సీతాపతి అనేవారట



ఈ పేర్లన్నీ కలిపితే వచ్చినదే ఈ శ్లోకం...



రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||



all Images Credit: Pinterest