బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈమె 'డాన్స్ ఐకాన్' అనే షోని హోస్ట్ చేస్తోంది. అలానే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. గ్లామరస్ పోజులతో రచ్చ చేసే శ్రీముఖి.. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ట్రెడిషనల్ గెటప్ లో కనిపించింది. లెహంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది శ్రీముఖి. దీంతో పండగ మొత్తం ఆమె కళ్లల్లోనే కనిపిస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి దసరా పండుగ సందర్భంగా తీసుకున్న ఫొటోలు శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు