ఇప్పుడు శ్రీముఖి ఎక్కడ ఉన్నారో తెలుసా? అమెరికాలోని వాషింగ్టన్‌లో! అక్కడ దిగిన ఫోటో ఇది. వాషింగ్టన్ వెళ్లారని వర్కవుట్స్ మానడం లేదు శ్రీముఖి. వీలు చూసుకుని వ్యాయామం చేస్తున్నారు. జిమ్‌లో శ్రీముఖి సెల్ఫీ వర్కవుట్ వీడియో శేఖర్ మాస్టర్ కూడా వాషింగ్టన్ వెళ్లారు. అనుకోకుండా జిమ్‌లో శ్రీముఖిని కలిశారు. జిమ్‌లో శ్రీముఖి వాషింగ్టన్ వీధుల్లో షికారు చేస్తున్న శ్రీముఖి అండ్ ఫ్రెండ్స్ శ్రీముఖి అండ్ సింగర్స్ గ్యాంగ్ షికార్లు శ్రీముఖి మేకప్ గమనించారా? ఐ మేకప్ నేనే చేసుకున్నానని శ్రీముఖి చెప్పారు. చిన్నపిల్లలా వాటర్ ఫౌంటెన్స్ దగ్గర గంతులు వేస్తున్న శ్రీముఖి శ్రీముఖి సరదాలు శ్రీముఖి శ్రీముఖి అండ్ సింగర్స్ గ్యాంగ్ షికార్లు