Image Source: Suma Kanakala/Instagram

ఫన్ క్రియేట్ చేయడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా.

సుమ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఓ రీల్‌‌ను చేయడానికి ప్రయత్నించింది.

అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించింది.

మ్యూజిక్‌తోపాటు స్లోగా కింద కూర్చొనే ఈ వైరల్ రీల్‌కు సుమ హాస్యం జోడించింది.

మెల్లగా కూర్చొంటూ నడుం విరిగినట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టింది.

ఈ వీడియో చూసి నెటిజనులు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వయస్సులో ఇదంతా అవసరమా సుమా.. అని అంతా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా సుమ మీసాలతో అబ్బాయిలా కనిపించింది.

ఆ వీడియో కూడా ఆమె ఫాలోవర్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

Credits: Suma Kanakala/Instagram