టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది రాశిఖన్నా. కానీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.

రవితేజ, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించింది. మధ్యలో ఎందుకో అవకాశాలు తగ్గాయి.

మళ్లీ అమ్మడుకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.

తాజాగా రాశి నటించిన 'పక్కా కమర్షియల్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాశిఖన్నా ఫొటోలు 

రాశిఖన్నా లేటెస్ట్ వీడియో