Image Source: Anasuya Bharadwaj Instagram

వీకెండ్ వచ్చేసిందోచ్. సూపర్ సింగర్ జూనియర్ షో కోసం అనసూయ కొత్తగా ముస్తాబై వచ్చారోచ్!

Image Source: Anasuya Bharadwaj Instagram

లేటెస్ట్ సూపర్ సింగర్ ఎపిసోడ్ కోసం అనసూయ ఇలా రెడీ అయ్యారు.

Image Source: Anasuya Bharadwaj Instagram

అమ్మో అనసూయేనా... ఎల్లోరా శిల్పమా అని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Image Source: Anasuya Bharadwaj Instagram

అనసూయకు గౌరీ నాయుడు స్టయిలిస్ట్. ఈ డ్రస్ కూడా ఆమె డిజైన్ చేశారు. 

Image Source: Anasuya Bharadwaj Instagram

అనసూయ కొంటె చూపులు

Image Source: Anasuya Bharadwaj Instagram

సముద్ర తీరంలో అనసూయ

Image Source: Anasuya Bharadwaj Instagram

'జబర్దస్త్' షోకి అనసూయ గుడ్ బై చెప్పారని టాక్. 

Image Source: Anasuya Bharadwaj Instagram

అయితే ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పలేదు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూసి చాలా మందికి డౌట్ వచ్చింది. 

Image Source: Anasuya Bharadwaj Instagram

రెండు మూడు వారాలు ఆగితే... 'జబర్దస్' షోలో అనసూయ కనిపిస్తారో లేదో క్లారిటీ వస్తుంది.