యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ షోకు మళ్లీ గుడ్‌బై చెప్పేసింది.
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ వరించినట్లు సమాచారం.
అనసూయ స్థానంలో స్రవంతి చొక్కారపు యాంకర్‌గా రానుందట.
ఆమె ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ‘బిగ్ బాస్’ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
‘బిగ్ బాస్ నాన్ స్టాప్ వల్ల ఆమెకు మరింత గుర్తింపు లభించింది.
స్రవంతి ప్రస్తుతం తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.
‘జబర్దస్త్’ షోకి స్రవంతి గ్లామర్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
మరి అనసూయ లేని లోటును ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.
‘జబర్దస్త్’లో ఛాన్సంటే లక్కీ మాత్రమే కాదు, పెద్ద సవాల్ కూడా.
‘జబర్దస్త్’లో మెప్పిస్తే.. ఆమె ఎక్కడికో వెళ్లిపోతుంది. గుడ్ లక్ స్రావ్!
Credits: Sravanthi Chokarapu/Instagram