సాయి పల్లవి అంటే మన ఇంట్లో పిల్లలా అనిపిస్తుంది.
అందమే కాదు, ఆమె మనసు కూడా చాలా మంచిది.
డాక్టర్ కాబోయి యాక్టరైనా ఈమెకు ప్రాణం విలువ తెలుసు.
ప్రాణం విలువ చెప్పబోయి.. ఈమె అనుకోని వివాదంలో చిక్కుకుంది.
దీంతో సాయి పల్లవి సారీ చెప్పి.. కూల్ చేసింది.
నీరజ కోన ఇటీవల సాయి పల్లవి ఫొటోలు పోస్ట్ చేశారు.
ఈ ఫొటోల్లో సాయి పల్లవి సిగ్గుపడుతూ భలే క్యూట్‌గా ఉంది.
సాయి పల్లవి వీడియో కూడా ఆమె ఫ్యాన్స్‌కు నచ్చేసింది.
Credits: Neerajaa Kona, Sai Pallavi/Instargram